Amma Rajasekhar: సిని ఇండస్ట్రీలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం సహజమే. కొన్ని సందర్భాల్లో మాత్రమే అవి బయటపడుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటివి సర్వ సాధారణం అయ్యాయి. ఓ స్టార్ హీరోపై కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అమ్మ రాజశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా సుపరిచితమే. చాలా గ్యాప్ తర్వాత మరోసారి […]
ఫిల్మ్ డెస్క్- ప్రముఖ కొరియోగ్రాఫర్ అమ్మా రాజశేఖర్ తెలుసు కదా. ఆయన కేవలం డ్యాన్స్ డైరెక్టర్ మాత్రమే కాదు, పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఇక పలు డ్యాన్స్ షోలకు జడ్జ్ గా కూడా వ్యవహరించారు. అమ్మ రాజశేఖర్ ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్లు, ఉన్నది ఉన్నట్లు చెబుతారనే పేరు ఉంది. ఈ మధ్య బిగ్ బాస్ రియాల్టీ షోలో అమ్మ రాజ శేఖర్ తన కుటుంబం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. అమ్మా, […]