అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఘోర జల ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఆర్లీన్స్ పోర్టు సమీపంలోని ప్రసిద్ధ మిస్సిస్సిప్పి నదిపై పెను విషాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక లగ్జరీ రివర్ క్రూయిజ్ నౌకను, భారీ ఆయిల్ ట్యాంకర్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ లగ్జరీ నౌక ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయి, పాక్షికంగా నీటిలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో ఆ నౌకలో సుమారు 130 మందికి పైగా ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అమెరికన్ […]