సమీరా రెడ్డి.. తెలుగు వారికి పరిచయం అవసరం లేని పేరు. “నరసింహుడు, జై చిరంజీవ, అశోక్” వంటి చిత్రాలలో తన గ్లామర్ తో కుర్రాళ్ల మనసు దోచింది ఈ అమ్మడు. తెలుగులోనే కాకుండా తమిళ్ లో సూర్య నటించిన “సూర్య సన్నాఫ్ కృష్ణన్” చిత్రంతో సమీరా చాలా మంది ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. ఇక సినిమాలకి దూరం అయినప్పటి నుండి సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో టచ్ లోనే ఉంటుంది ఈ అమ్మడు. అయితే.. తాజాగా […]