దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది తమ ప్రాణాలు తృణ ప్రాయంగా త్యాగం చేశారు. అలాంటి వారిలో అల్లూరి సీతారామరాజు ఒకరు.. బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడినందుకు.. అతని ధైర్య సాహసాలకు గాను అతనిని మన్యం వీరుడు అని పిలుస్తుంటారు.
తెలుగు వీర లేవరా.. దీక్ష భూని సాగరా.. అంటూ ప్రజలను మేల్కోలిపి బ్రిటీష్ అధికారుల గుండెళ్లో రైళ్లు పరుగెత్తించిన విప్లవ జ్యోతి.. మన్యం వీరుడు అల్లూరి సీతామారాజు 125వ జయంతిని ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా నిర్వహించారు. క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంశ్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ఆవిష్కరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో వేధికపై పలు ఆసక్తికర […]
భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకులకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. అయితే ఉత్సవాల్లో భాగంగా 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. దేశం గర్వించదగ్గ మహానాయకుల్లో అల్లూరి ఒకరని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత […]