Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి అరుదైన ఆహ్వానం అందింది. స్వాతంత్ర సమర యోధుడు, మన్యం దొర అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీతో మెగాస్టార్ వేదిక పంచుకోబోతున్నారు. ఈ మేరకు స్వయంగా కేంద్ర ప్రభుత్వం నుంచి చిరంజీవికి ఆహ్వానం అందింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చిరంజీవిని లేఖ ద్వారా ఆహ్వానించారు. జులై 4న భీమవరంలో జరగబోయే కార్యక్రమానికి తప్పకుండా రావాలని లేఖలో కోరారు. ప్రధాన మంత్రి ప్రోగ్రామ్‌లో భాగం కావాలన్నారు. […]