కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ప్రజల జీవితాలు అస్తవ్యస్తం ఆవుతోన్నాయి. ఇక వ్యాపార వర్గాలకి కూడా తీరని నష్టం వాటిల్లుతోంది. దీనికి తెలుగు సినీ పరిశ్రమ అతీతం కాదు. మొదటి వేవ్ నుండి కూడా ఇండస్ట్రీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడు ఆ కష్టాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న పెద్ద సినిమాల విడుదల విషయంలో చాల కన్ఫ్యూజన్ నెలకొంది. దర్శక ధీరుడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ మూవీని ఎప్పటి నుండి […]
ఫిల్మ్ డెస్క్- కరోనా బారిన పడిన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కోలుకుంటున్నారట. ఇటీవల కొవిడ్ సోకిన బన్నీఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. తన ఆరోగ్యం మెరుగుపడుతోందని ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయనొక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం స్వల్ప లక్షణాలున్నాయి.. మెల్లగా కోలుకుంటున్నా.. ఆరోగ్యం బాగుంది.. ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నాను.. నాపై ప్రేమ చూపిస్తూ, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా.. అని బన్నీ పేర్కొన్నారు. ప్రస్తుతం […]