సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి మేధస్సు అంతరిక్షాన్ని ఏలుతోంది. కానీ, మూఢనమ్మకాలు ఇంకా మానవ మెదడు నుంచి తొలగిపోవడం లేదు. ఏదొకమూల చేతబడి, బాణామతి నెపంతో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరు అందుకు బలవుతూనే ఉన్నారు. తాజాగా దంపతులను బాణామతి వంకతో విచక్షణారహితంగా స్తంభానికి కట్టేసి కొట్టారు. అదికూడా వేరెవరో కాదు.. తమ సొంత బంధువులే అలా చేశారు. గ్రామస్థులు కూడా వారిని నిలువరించలేక చూస్తుండిపోయారు. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. […]