మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన రచ్చ అంతాఇంతా కాదు. రాజకీయ ఎన్నికలను తలపిస్తూ.. రెండు తెలుగు రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించాయి. పోటీలో ఉన్న ప్రకాశ్‌రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానల్ మధ్య తీవ్ర ఆరోపణలు, విమర్శలు చోటు చేసుకున్నాయి. ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగిన ‘మా’ ఎన్నికల్లో మొత్తానికి మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించారు. ప్రకాశ్‌రాజ్ ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాంతీయత నేపథ్యంలో ఎన్నికలు […]