చనిపోయిన వారు బతికి బట్టకడతారా? ఇది నమ్మశక్యం కాకపోయినా అక్కడక్కడ జరుగుతుంటాయి. లక్షల్లో ఒకరు ఇలా చచ్చిపుడతారు. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేస్తున్న సమయంలో తల్లిమాటలతో ఆరేళ్ల బాలుడు లేచి కూర్చుకున్నాడు. చనిపోయాడనుకున్న బాలుడు లేచి కూర్చోవడంతో గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అంతా అమ్మ ప్రేమ అంటూ మెచ్చుకున్నారు. హర్యానాలోని బహదూర్‌గఢ్ ప్రాంతానికి చెందిన హితేష్, ఝాన్వి దంపతులకు ఆరేండ్ల కుమారుడు ఉన్నాడు. టైఫాయిడ జ్వరం ఎంతకూ తక్కువ కాకపోవడంతో చికిత్స ఇప్పించేందుకు ఆ పిల్లాడ్ని […]