ఈ మద్య అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు పల్లెలు, పట్టణాల్లోకి చొరబడుతున్నాయి. ఎక్కువగా చిరుత పులులు, ఎలుగు బంట్లు ప్రజలపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి.. చంపుతున్నాయి. అంతేకాదు జనావాసాల్లో ఉండే సాధుజంతువులపైన దాడి చేసి ఎత్తుకెళ్తున్నాయి. ఇలాంటి సంఘటనలు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు అయి వెలుగులోకి వచ్చాయి. చిరుత పులుల సంచారంతో పట్టణ, గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఓ చిరుతపులి జనావాసాల్లో తిరుగుతూ.. అక్కడే ఉన్న మామిడి చెట్టుపై […]