తండ్రికి తగ్గ తనయుడు.. అనిపించుకోవాలంటే.. తండ్రి వారసత్వాన్నే కొనసాగించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో కొడుకు వేరే రంగంలో తనదైన ప్రతిభ చూపించి తండ్రి పేరును నిలబెట్టడం మనం చూశాం. ఇక వారసత్వం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది సినిమా రంగం. ఇండస్ట్రీలో తండ్రి వారసత్వాన్ని స్వీకరించి రాణిస్తున్న హీరోలను మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి వారసత్వాన్ని కొనసాగించడం క్రికెట్ లో చాలా అరుదనే చెప్పాలి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ […]