‘బజ్‌బాల్’ అనే పదం పుట్టకముందే.. అంతకుమించిన విధ్వంసంతో వన్డేల్లో రెండు సార్లు ప్రపంచ రికార్డులు నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
క్రీడా ప్రపంచంలో ఐపీఎల్ వచ్చాక బ్యాటర్స్ సింగిల్స్ తియ్యడమే మర్చిపోయారు. ఎడా పెడా ఫోర్లు, సిక్స్ లను బాదడమే లక్ష్యంగా తమ బ్యాటింగ్ ను కొనసాగిస్తున్నారు. ఇక సిక్స్ లకు పెట్టింది పేరుగా కొందరు క్రికెటర్స్ కు పేరుంది. వారిలో క్రిస్ గేల్, పొల్లార్డ్, రోహిత్, ధోనీ లాంటి వారు ముందు వరుసలో ఉన్నప్పటికీ ఇంకా చాలా మంది ఆటగాళ్లు భారీ సిక్స్ లను బాదడంలో సిద్దహస్తులు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ వేదికగా ది హండ్రెడ్ లీగ్ […]