సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో రెండున్నరేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. చౌటకూరు మండలం కొర్పోల్కు చెందిన సరిత అమీన్పూర్–చందానగర్ రోడ్డులో కూరగాయలు అమ్మి జీవనం సాగిస్తోంది. కుమార్తె అక్షితకు ఫోన్ ఇచ్చి పని నిమిత్తం పక్కింటికి వెళ్లింది. 15 నిమిషాల తర్వాత తిరిగి వచ్చేసరికి పాప కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషాదకరమైన ఇన్సిడెంట్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. చౌటకూరు మండలం […]