Chinmayi: తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు చిన్మయి శ్రీపాద. ఈమె సింగర్‌గానే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా చాలా ఫేమస్. చాలా మంది హీరోయిన్లకు తన గొంతను అరువిచ్చారు. సినిమాల్లో వినిపించే సమంత గొంతు చిన్మయిదే. సమంత మొదటి సినిమానుంచి చిన్మయి డబ్బింగ్ చెబుతూ ఉన్నారు. ఇక, చిన్మయి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఈ నేపథ్యంలోనే పలు వివాదాల్లోనూ చిక్కుకుంటూ ఉంటారు. ఒకనొక సమయంలో సోషల్ మీడియాలో ఎదురైన […]
‘ఏమాయ చేసావే’తో తెలుగు తెరకు పరిచయమై అందరినీ మాయ చేసిన సమంత.. అప్పటి నుంచి అగ్రశ్రేణి హీరోయిన్‌గా కొనసాగుతోంది. అక్కినేని కోడలు ప్రస్తుంతం కెరీర్‌కు కొంత బ్రేక్ ఇచ్చింది. మొన్నటివరకు మిత్రులతో కలిసి గోవాలో ఎంజాయ్ చేసింది సమంత. ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్న సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. తర్వాత శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకుంది. ఆలయ అధికారులు సమంతతో ప్రత్యేక అభిషేక పూజలు చేయించారు. అనంతరం దక్షిణ మూర్తి వద్ద వేద పండితులు సమంతను […]