తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోలు, నిర్మాత, డైరెక్టర్ల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ టి.కృష్ణ తనయుడు గోపిచంద్ ‘తొలివలపు’ చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తాజాగా గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. కామెడీ చిత్రాలకు పెట్టింది పేరు అయిన మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2– యూవీ క్రియేషన్స్ పతాకాలపై […]