ప్రస్తుతం అంతా ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ మీదే అందరి దృష్టి. అన్ని జట్లు ఆస్ట్రేలియా కప్పు కొట్టేందుకు వ్యూహాలు ప్రతివ్యూహాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గ్రూప్ స్టేజ్‌లో మ్యాచ్‌లు నడుస్తున్నాయి. ఇవాళ(అక్టోబర్ 19) గ్రూప్-బిలో 8వ మ్యాచ్‌గా జింబాబ్వే- వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. వెస్టిండిస్ కట్టడి చేయడంలో బింబాబ్వే సఫలీకృతమైందనే చెప్పాలి. 20 ఓవర్లలో వెస్టిండీస్ 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. చార్లెస్(45), రోవ్మన్ పోవెల్(28), అకీల్ హుస్సేన్(23) మినహా మరెవరూ […]
వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్.. పొట్టి ఫార్మాట్‌లోని నిజమైన కిక్‌ని మరోసారి పరిచయం చేసింది. 5 మ్యాచుల టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ అలవోకగా విజయం సాధించినప్పటికీ.. రెండో టీ20 మాత్రం ఆఖరి బంతి వరకు సాగింది.ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో విజయాన్ని కోల్పోయింది ఆతిథ్య జట్టు వెస్టిండీస్. మొదట టాస్ గెలిచిన వెస్టిండీస్ ఇంగ్లాండ్‌కి బ్యాటింగ్ అప్పగించింది. టామ్ బాంటన్ […]
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా శనివారం ఇంగ్లండ్-వెస్టీండిస్ మ్యాచ్‌లో ఒక అద్భుతం చోటు చేసుకుంది. విండీస్ బౌలర్ హోసిన్ పట్టిన క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసి కేవలం 55 పరుగులకే విండీస్ జట్టు కుప్పకూలింది. దీంతో విండీస్ ఆటగాళ్లను నిసత్తువ ఆవహించింది. కానీ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ కూడా మొదట తడబడింది. దీంతో వెస్టీండిస్ జట్టులో ఆశలు చిగురించాయి. హోసిన్ తన 4వ ఓవర్ మొదటి బంతిని లివింగ్‌స్టన్ […]