మరి కొద్దిరోజుల్లో ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. బీసీసీఐ అధికారికంగా టీ20 టీమ్ ఇండియా జట్టుని ప్రకటించింది. ఈ జట్టులో అనూహ్యంగా శుభమన్ గిల్ చోటు దక్కించుకోవడమే కాకుండా వైస్ కెప్టెన్ బాధ్యతలు తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. గిల్ ఎంపిక వెనుక ఎవరి హస్తముందనే ప్రచారం గట్టిగా నడుస్తోంది. ఆసియా కప్ 2025 యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 28 వరకు జరగనుంది. ఈ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ సహా 8 […]
టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కి ఆసియా కప్ లో చోటు దక్కలేదు. ఓపెనర్ గా చాలా సంవత్సరాల పాటు భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన ధావన్ కి చెక్ పెట్టారు సెలక్టర్లు.
భారత క్రికెట్ కొత్త చీఫ్ సెలెక్టర్‌గా వెటరన్ ప్లేయర్ అజిత్ అగార్కర్ పేరు దాదాపుగా ఫిక్స్ అయిందని వార్తలు వస్తున్నాయి. అయితే అతడి ఎంపిక విషయంలో బీసీసీఐ ముందు కొన్ని అడ్డంకులు ఉన్నాయి.
గత కొంతకాలంగా టీమిండియా పురుషుల జట్టుకి కెప్టెన్ గా సెలెక్ట్ అవుతాడని వస్తున్న వార్తలు నిజమయ్యాయి. అందరూ ఊహించినట్లుగానే టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికయ్యాడు. ఇంతకీ ఎవరీ అజిత్ అగార్కర్?
వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ టాపార్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా కెప్టెన్ శిఖర్ ధావన్, ఓపెనర్ శుభమన్ గిల్ తొలి వికెట్‌కు 119 పరుగుల పార్ట్నర్‌షిప్‌తో గట్టి పునాది వేశాడు. కానీ.. ఇన్నింగ్స్ ఒక రేంజ్‌లో సాగుతున్న క్రమంలో శుభ్‌మన్ గిల్(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64 పరుగులు) చాలా బద్దకంగా పరిగెత్తి తన వికెట్‌ను చేజేతులా సమర్పించుకున్నాడు. జోసెఫ్ వేసిన […]