దిల్లీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు తాజాగా ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ మొదలుకావడానికి ముందు అజయ్ జడేజా ప్రత్యర్థి జట్టుని అప్రమత్తం చేశాడు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నాడు.
ప్రస్తుతం టీమిండియా.. మంచి జోష్ లో ఉంది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ను 2-1తో చేజిక్కించుకుంది భారత్. ఇక మంగళవారం నుంచి ప్రారంభం అయ్యే వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలని ఊవ్విళ్లూరుతోంది. జట్టులో ఉన్న యువ ఆటగాళ్లు అందరు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. పైగా వన్డే సిరీస్ కు విరాట్, రోహిత్, రాహుల్ లాంటి సీనియర్లు కూడా యాడ్ అయ్యారు. దీంతో టీమిండియా ఇంకా పటిష్టంగా మారింది. ఈ క్రమంలోనే టీమిండియా […]
టీ20 వరల్డ్ కప్ లో ఈసారి టీమిండియా ఎలాంటి అంచనాల్లేకుండా బరిలోకి దిగింది. గతేడాది లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టేయడంతో ఈసారి మ్యాచులు మొదలయ్యేంత వరకు అభిమానుల్లో పెద్దగా జోష్ లేదు. ఎప్పుడైతే పాక్ తో తొలి మ్యాచ్ లో గెలిచామో.. ఆటగాళ్లతో పాటు అభిమానులకు ఒక్కసారిగా ఊపొచ్చింది. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్ లో కోహ్లీ బ్యాటింగ్ వన్ ఆఫ్ ది హైలెట్ గా నిలిచింది. ఇక నెదర్లాండ్స్ పై కూడా గెలిచేసింది. […]
రాయల్ ఫ్యామిలీ.. కోట్లకు పడగెత్తిన రాజ వంశం. అయినా కూడా తాతల కాలం నుంచి క్రికెట్ అంటే చెప్పలేనంత పిచ్చి. అదే పిచ్చి ప్రేమతో క్రికెట్‌ను కెరీర్‌గా మల్చుకున్నాడు రాజ కుటుంబ వారసుడు అజయ్ జడేజా. గుజరాత్‌లో పుట్టిపెరిగిన అజయ్ జడేజా పూర్తి పేరు.. అజయ్‌సింహ్‌జీ దౌలత్‌సింహ్‌జీ జడేజా. గుజరాత్‌లోని నవనగర్ అనే రాజ్యాన్ని ఏలిన రాజ వంశానికి చెందిన వాడు. దేశవాళీ టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి.. టీమిండియాకు ఎంపికయ్యాడు. అనతి కాలంలోనే స్టార్ ప్లేయర్‌గా […]
ప్రస్తుతం టీమిండియా ముందున్న లక్ష్యం ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ గెలవడం. దీని కోసం జట్టులో ప్రయోగాలు చేస్తూ.. ఫామ్‌లో లేని ఆటగాళ్లకు భారీగా అవకాశాలు ఇస్తున్నారు. రెండు మెగా టోర్నీల్లో విజయం సాధించేందుకు పటిష్టమైన జట్టు తయారు చేసేందుకు బీసీసీఐ, కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే, టీ20 సిరీస్‌లో అనేక మార్పులు చూశాం. తాజాగా ఆసియా కప్ కోసం జట్టును కూడా ప్రకటించారు. […]