ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాలకు కేరాఫ్‌గా మారనుంది. ఇప్పటికే ఆరు విమానాశ్రయాలుండగా మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో ఉంది. ఇప్పుడు మరో రెండు విమానాశ్రయాలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త విమానాశ్రయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో కొత్తగా మూడు విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా అమరావతి, నెల్లూరు, కుప్పంలో విమానాశ్రయాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమరావతి ఎయిర్‌పోర్ట్ ఇప్పటికే ఆమోదం పొందగా […]