అమెరికాలో విమాన ప్రయాణాలకు ఒక్కసారిగా భారీ అంతరాయం ఏర్పడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్లను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని 22 ఎయిర్ రూట్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ సమస్య తలెత్తినట్లు అమెరికా రవాణా శాఖ మంత్రి షాన్ డఫీ వెల్లడించారు. విమానాల రాకపోకలపై భద్రతాపరమైన ఆందోళనలు తలెత్తడంతో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. FAA జారీ […]