ప్రపంచలోనే అత్యంత ధనికుడైన ఎలన్ మస్క్.. నిత్యం ఏదొక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇటీవలి కాలంలో 3.49 లక్షల కోట్లతో ట్విట్టర్ సంస్థకు కళ్లు చెదిరే డీల్ ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. ఆ డీల్ కు ట్విట్టర్ కూడా ఒప్పేసుకుంది. అందుకు సంబంధించి ఇరు పార్టీలు డీల్ కూడా చేసుకున్నారు. కానీ, ఇప్పుడు ఎలన్ మస్క్ అడ్డం తిరిగాడు. ట్విట్టర్ సంస్థను కొనుగోలు చేయబోవడం లేదని తేల్చి చెప్పాడు. ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను […]