. కొద్ది పరిచయానికి స్నేహం అని పేరు పెట్టి.. అవసరానికి ఒకడ్ని వినియోగించుకుంటున్నారు. అతడ్ని నిండా ముంచాక. మరొకరతో స్నేహ గీతం పాడుతూ.. పాత ఫ్రెండ్‌కు రామ్ రామ్ చెప్పేస్తున్నారు. ఓ వ్యక్తి చనిపోతే.. అతడు తన స్నేహితుడని చెప్పి.. అతడి శవంపై కూర్చొని పూజలు చేశాడో వ్యక్తి.
అఘోరాల జీవన శైలీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వారు సామాన్య జనానికి భిన్నంగా కనిపిస్తుంటారు. అలానే వీరు జనవాసాలకు దూరంగా ఉంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో తరచూ గ్రామాల్లో పట్టణాలలో వీరి సంచారాం కనిపిస్తుంది. తాజాగా మాజీ మంత్రి ఇంట్లో అఘోరాలు ప్రత్యక్షమయ్యారు.
మాదక ద్రవ్యాల వాడకం వలన చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎంతో మంది వయస్సుతో సంబంధం లేకుండా వీటికి బానిసలవుతున్నారు. ఇలా గంజాయి తీసుకున్న వారు బాహ్య ప్రపంచాన్ని మరచి ప్రవర్తిస్తుంటారు. తాజాగా గంజాయి తీసుకున్న అఘోరాలు అఖండ సినిమా చూడటానికి వచ్చి రోడ్లపై తిరుగుతూ అందరిని భయాందోళనకు గురిచేశారు. ఈ ఘటన విశాఖపట్నంలో జరిగింది. అఘోరాలు రోడ్లపై బీభత్సం చేసిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి. విశాఖపట్నంలోని నర్సీపట్నం టౌన్ రోడ్లపై అఘోరాలు తిరుగుతూ […]