అసలు వయసు ఎంతున్నా, తక్కువ వయసు చూపించి టీమ్‌లోకి వచ్చే క్రికెటర్లు ఎందరో. భారత జట్టులో ఇలాంటి మోసాలు తక్కువే కానీ పాకిస్తాన్ మాత్రం ఈ విషయంలో చాలా ఫేమస్. అలాంటి వయసు దొంగల పని పట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన సరికొత్త సాఫ్ట్‌వేర్ సేవలను వినియోగించుకోనుంది.. బీసీసీఐ. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందంటే.. గతేడాది.. అండర్ 19 వరల్డ్ కప్ […]
ఒకప్పుడు సినిమా వాళ్లను చూడాలన్నా.. వారితో కాంటాక్ట్ కావాలన్నా.. ఏదైనా సినిమా వేడుకకు వచ్చినప్పుడో.. లేక పరిసర ప్రాంతాల్లో ఎక్కడైన షూటింగ్ జరిగితేనో సాధ్యం అయ్యేది. ఇక అభిమాన తారలకు లేఖలు రాసే వాళ్లు కోకొల్లలు. ఎప్పుడైనా రిప్లై వస్తే.. ఇక ప్రపంచాన్ని గెలిచినంత సంబర పడేవాళ్లు. అయితే ప్రస్తుతం కాలం మారింది. సోషల మీడియా వినియోగం పెరగడంతో.. సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు వెంటనే తెలిసిపోతున్నాయి. ఇక సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో […]
జపాన్‌లో అందరూ అమ్మాయిలే ఉన్న ‘గర్ల్ బ్యాండ్’ ఒకటి ఉంది. ఈ బ్యాండ్ పేరు కెబిజి 84. ఇందులో చేరి పాదం, పదం కలపాలంటే కనీసం ఎనభైయ్యేళ్ల వయసు ఉండాలి. ఈ బామ్మల బ్యాండ్‌కు ‘పాప్ ఐడోల్స్’ అని వీళ్లని ముద్దుగా పిలుచుకుంటారు. మారుమూలగా విసిరేసినట్టు ఉండే ‘కొహమా’ ద్వీపవాసులు వీళ్లంతా. సింగర్లు, డాన్సర్లు కలిపి 33 మంది ఉన్న ఈ ట్రూప్ చేసిన ‘‘కమాన్ అండ్ డాన్స్, కొహమా ఐలాండ్’’ హృదయాలను కదిలిస్తుంది. కొహమా ద్వీపానికి […]