సామాన్యంగా మనకు ‘స్పైడర్ మ్యాన్’ అనగానే హాలీవుడ్ స్పైడర్ మ్యాన్ మూవీ సిరీస్ గుర్తుకొస్తుంది. అంతెందుకు రీసెంట్ గా కూడా ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ చిత్రం రిలీజై ప్రేక్షకులను విశేషంగా ఆదరణ దక్కించుకుంటుంది. అయితే.. ఇంతవరకు మనం సినిమాలో స్పైడర్ మ్యాన్ అనే మనిషి రూపం మాత్రమే చూశాం. కానీ తాజాగా స్పైడర్ మ్యాన్ అవతారంలో ఓ అరుదైన ఊసరవెల్లి(తొండ) ఇండియన్ ఫారెస్ట్ అధికారి కెమెరా కంటికి చిక్కింది. అచ్చంగా ‘స్పైడర్ మ్యాన్’ రంగులు […]