అత్యంత ఖరీదైన కలప ఏది అంటే.. అంతా ఎర్రచందనం అనే సమాధానం చెప్తారు. ఇందుకే అడవుల్లో ఈనాటికీ ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా కొనసాగుతూ వస్తోంది. అంత ఎందుకు..? బుర్ర మీసాల వీరప్పన్ కూడా వీటిని కొల్లగొట్టే.. కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించాడు. కానీ.., మీకు తెలుసా? ఎర్రచందనంను మించిన కాస్ట్లీ కలప కూడా ఉంది. ఆ కలప వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. గంధపు చెక్కను ఖరీదైనదే. ఇది కిలో రూ.8 వేల వరకు పలుకుతోంది. […]