షాహీన్ అఫ్రీది.. ప్రస్తుత పాకిస్థాన్ టీమ్ లో ఫాస్ట్ బౌలర్. ఆట పరంగా అద్భుతమైన టాలెంట్ ఉన్న ప్లేయర్. కానీ.., వ్యక్తిగత ప్రవర్తనతో మాత్రం షాహీన్ అఫ్రీది ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా ముగిసిన టీ 20 ప్రపంచ కప్ లో కూడా షాహీన్ ఇలానే ఇండియన్ ప్లేయర్స్ ని వెక్కిరించి, తరువాత తానే నవ్వుల పాలు అయ్యాడు. కానీ.., ఇంత పెద్ద ఘటన తరువాత కూడా సహీన్ లో మార్పు రాలేదా అంటే అవుననే […]