ప్రస్తుత క్రికెట్ లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పసికూన అనే ట్యాగ్ తో ఆటలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. పెద్ద జట్లనే ఓడించే స్థాయికి ఎదిగింది. అఫ్ఘన్ జట్టు ఈ స్థాయికి చేరడానికి పలువురు క్రికెటర్లు అద్భుత ప్రదర్శనలే కారణం. తమ దేశంలో సరైన సదుపాయాలు లేనప్పటికీ పగలు రాత్రి కష్టపడి, ఆటపై మక్కువ చూపించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తమ దేశానికి ఫేమ్ వచ్చేలా చేశారు. అలాంటి ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితులు […]
‘ఐసీసీ టీ20 వరల్డ్‌కప్’ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతున్నాయి. పాకిస్తాన్ హ్యాట్రిక్ విజయంతో దాదాపు సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. మరోవైపు ఆఫ్గన్ జట్టు కూడా అత్యుత్తమ ప్రదర్శనతో క్రికెట్ అభిమానుల మనసులు దోచుకుంది. ముఖ్యంగా మహ్మద్ నబీ కెప్టెన్ ఇంన్నింగ్స్ ఆడటం.. పెద్ద పెద్ద టీమ్‌లు పాక్‌ను కట్టడి చేయడంలో విఫలమైతే ఒకానొక సమయంలో పాక్‌కు ఓటమి భయాన్ని చూపించింది ఆఫ్గనిస్థాన్ టీమ్. పసికూన ముద్రను ఎప్పుడో తుడిచిపారేసింది. అంతేకాకుండా బ్యాటింగ్, బౌలింగ్‌తో […]
ప్రపంచం వ్యాప్తంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పేరు ఎంతలా వినిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ అధికారంలోకి వచ్చిన తాలిబన్ల పై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లకు అక్కడ ఉన్న హిందువులు ఏమాత్రం బయపడటం లేదు. అమెరికా సైన్యం ఉన్నంత వరకు మైనారిటీ హిందువు కమ్యూనిటీ కూడా ఇక్కడ బాగా జీవించింది. తాలీబన్లు పాలనలోకి వచ్చిన తర్వాత హిందువులపై కూడా ఇప్పుడు ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎన్ని ఆంక్షలు.. ఇబ్బందులు […]