ప్రస్తుత క్రికెట్ లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పసికూన అనే ట్యాగ్ తో ఆటలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. పెద్ద జట్లనే ఓడించే స్థాయికి ఎదిగింది. అఫ్ఘన్ జట్టు ఈ స్థాయికి చేరడానికి పలువురు క్రికెటర్లు అద్భుత ప్రదర్శనలే కారణం. తమ దేశంలో సరైన సదుపాయాలు లేనప్పటికీ పగలు రాత్రి కష్టపడి, ఆటపై మక్కువ చూపించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తమ దేశానికి ఫేమ్ వచ్చేలా చేశారు. అలాంటి ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితులు […]
ఇంటర్నేషనల్ క్రైం- ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రమూకలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. షియా ముస్లింలే లక్ష్యంగా కుందుజ్ నగరంలోని మసీదుపై ఈ శుక్రవారం మధ్యాహ్నం జరిపిన బాంబు దాడిలో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బాంబు దాడిలో వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్ కు సమీపంలోని కుందుజ్ ప్రావిన్స్‌లోని బందర్ జిల్లా ఖాన్ అదాబ్‌లోని షియా మసీదులో ఈ బాంబి పేలుడు జరిగిందని తాలిబన్ అధికార […]