స్టార్ కిడ్స్ సినిమాల్లోకి రావటం అన్నది సర్వసాధారణ విషయం. ఇక, తెలుగు ఇండస్ట్రీలో స్టార్‌లుగా వెలిగిన ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ దగ్గరినుంచి చిరంజీవి, నాగార్జున వరకు వారి తనయులు సినిమాల్లోకి వచ్చారు. వీరిలో చాలా మంది స్టార్‌లుగా కూడా మారారు. ఈ నేపథ్యంలోనే నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు సినిమాల్లోకి రానున్నాడని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కుమారుడైన మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా రాబోతోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా […]