కేరళ రాష్ట్రంలోని సింధు అనే 44 ఏళ్ల వివాహిత భర్తతో పాటు 12 ఏళ్ల కుమారుడితో నివాసం ఉంటోంది. కొన్నాళ్లు బాగానే ఉన్నా భర్తతో గొడవలు రావటంతో సింధు వేరే కుంపటి పెట్టుకుంది. దీంతో కొంత కాలం కుమారుడితో పాటు ఉంటున్న సింధుకి పక్కింట్లో ఉండే బెనాయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకు వివాహేతర సంబంధంగా రూపు మార్చుకుంది. దీంతో భర్త లేకపోవటంతో బెనాయ్ వద్ద ఉండాలని భావించిన సింధు ముల్లెమూట […]