భారతీయ జాతీయ బీమా సంస్థ ఎల్.ఐ.సి గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకి పెట్టుబడుల కోసం ఎల్.ఐ.సి ఎప్పటికప్పుడు నూతన పథకాలను ప్రవేశ పెడుతూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఎల్.ఐ.సీ ఇప్పుడు ఇప్పుడు మరో కొత్త పథకాన్ని ప్రజల ముందుకి తీసుకొచ్చింది. ఈ పథకం పేరు ‘ఆధార్ శిలా’. భారతీయ మహిళలలు స్వావలంబన సాధించడానికి తోడ్పడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. మరి ఇందులో పెట్టుబడులు ఎలా పెట్టాలి? ఎంత కాలానికి ఎంత రిటర్న్ […]