గౌతమ్ అదానీ ఓ వ్యాపారవేత్త. అతని గురించి మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. కుబేరుల జాబితాలో అదానీ ఒకరు. మహారాష్ట్రలో అదానీకి చెందిన ఎలక్ట్రిసిటీకి దొంగలు భారీగా షాకిచ్చారు.
పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు తన రెక్కలను మహిళా క్రికెట్ వరకు చాచింది. ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తూ.. వ్యాపార సంస్థకు కోట్లలో ఆదాయం తెచ్చిపెడుతూ.. బీసీసీఐకి బంగారు బాతుగా మారింది ఐపీఎల్. 2008లో మొదలై.. ఇప్పటికే 14 సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు పురుష క్రికెటర్లకు మాత్రమే పరిమితమైన ఈ ఐపీఎల్.. ఇప్పుడు మహిళల క్రికెట్‌లోకి కూడా ప్రవేశపెడుతోంది బీసీసీఐ. దీని కోసం బిడ్డింగ్‌లు ఆహ్వాంచింది. బుధవారం […]