మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. వారిని వెనక్కు నెట్టి మరీ ఒక యంగ్ క్రికెటర్ మెరుపులు మెరిపించాడు. బంతి దొరికితే సిక్సు కొట్టాలనే కసితో ఆడి.. లీగ్‌లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ది హండ్రెడ్ లీగ్ క్రికెట్ టోర్నీ-2022లో భాగంగా నార్తర్న్ సూపర్ ఛార్జర్స్, లండన్ స్పిరిట్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ సంచల ఇన్నింగ్స్ సాక్షాత్కరమైంది. ఇంగ్లండ్‌కు చెందిన ఆడమ్ రోసింగ్‌టన్ విధ్వంసకర […]