ఓ దశాబ్దాల కాలం పాటు సినిమా పరిశ్రమను ఏలుతున్న నటీమణులు చాలా అరుదుగా ఉంటారు. అందులోనూ పెళ్లైతే ఇక హీరోయిన్లకు కెరీర్ ముగినట్లే. కానీ ఈ అవరోధాలను దాటుకుంటూ.. ఇంకా హీరోయిన్‌గా రాణిస్తున్నారు శ్రియ. పెళ్లై, పిల్లలున్నా ఆమెలో ఇసుమంతైనా అందం తగ్గలేదు. తాజాగా
పాన్ ఇండియా సినిమా 'కబ్జ' ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైపోయింది. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాన నెల తిరగకుండానే బుల్లితెరపైకి తీసుకొచ్చేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
ఫిల్మ్ డెస్క్- శ్రియ శరన్, ఆమె భర్త ఆండ్రూ ఎంత రోమాంటిక్ కపుల్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంటా, బయట ఎక్కడ ఉన్నా ప్రేమగా, సరసాలు ఆడుతూ బాగా ఏంజాయ్ చేస్తుంటారు. శ్రియ, ఆండ్రూల రొమాంటిక్ ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ అందమైన జంట అందరి ముందు ముద్దులతో పిచ్చెక్కించేసింది. శ్రియ తన భర్త ఆండ్రూను సోషల్ మీడియాలో చుపించడమే తప్ప, ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ప్రేక్షకుల […]
ఫిల్మ్ డెస్క్– హీరోయిన్ శ్రియ శరణ్ గుర్తుంది కదా.. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగిన శ్రియ, ఇప్పటికీ అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే ఉంది. తెలుగు, తమిళ్, మలయాళంలో అగ్ర హీరోలందరితో శ్రియ నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్, రజినీకాంత్ వంటి వారందరి సరసన ఆడి పాడింది శ్రియ శరణ్. ఐతే కొన్నాళ్లుగా శ్రియ శరణ్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇందుకు కారణం ప్రేమ, పెళ్లి. […]