Ramya Krishna: రమ్యకృష్ణ.. పాత్రలకు ప్రాణం పోసే నటనతో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నరసింహ’ సినిమాలో నీలంబరిగా కావచ్చు.. ‘బాహుబలి’ సినిమాలో శివగామిగా కావచ్చు.. ఆ పాత్రలకు ఆమె తప్పితే వేరే ఛాయిస్ లేదు అన్నంతగా నటించారు. రమ్యకృష్ణ 13 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చారు. ‘నేరం పులరుంబోల్’ అనే మలయాళ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత తమిళ, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. సౌత్‌లో రెండు దశాబ్ధాలు స్టార్ హీరోయిన్‌గా […]
తెలుగు ప్రేక్షకులను డెబ్యూ మూవీతోనే ‘ఫిదా’ చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి. మొదటి సినిమా అయినప్పటికీ ఆకట్టుకునే అందం, అభినయంతో కుర్రకారును తనవైపు తిప్పుకుంది. ఇండస్ట్రీలో అందరి హీరోయిన్స్ కంటే భిన్నంగా .. సాయిపల్లవి తనదైన శైలిలో ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుంది. మాములుగా సినిమా హీరోయిన్స్.. ఒక్క హిట్ పడితేనే చాలు వరుసగా సినిమాలను లైనప్ చేసేసుకుంటారు. మంచి ఫామ్ లో ఉన్నప్పుడే ఏడాదికి అయిదారు సినిమాలకు సైన్ చేసే సందర్భాలు చూస్తుంటాం. కోట్లల్లో రెమ్యూనరేషన్ వస్తుంటే […]
ఒక్కప్పుడు టాలీవుడ్ హీరోలు తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు స్టార్ హీరోయిన్ లు ఒక్కో సినిమాకి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మూడు పదుల వయసు దాటిన చెక్కుచెదరని అందంతో టాలీవుడ్ ముద్దగుమ్మలు సినిమాల మీద సినిమాలు చేస్తూ అత్యధిక పారితోషికాన్నిడిమాండ్ చేస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. మరీ ముఖ్యంగా అనుష్క చేయబోయే సినిమాకు భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తుందట. తను ఒక్కో సినిమాకి రూ. 3 నుంచి 4 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. […]