పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్.. ఓటీటీ మొదటి సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈక్రమంలో ఈసారి 11 వారాలపాటు కొనసాగిన నటరాజ్ మాస్టర్ ఇటీవల ఎలిమినేట్ అయి బయటికి వచ్చారు. ఎలిమినేషన్ కి ముందు బిగ్ బాస్ హౌస్ లో ప్రాంతీయ వాదం తెరపైకి వచ్చింది. బిందు మాధవిపై నటరాజ్ మాస్టర్ కొన్ని ప్రాంతీయవాద కామెంట్స్ చేశాడు. అయితే నటరాజ్ మాస్టర్ ప్రాంతీయ భేదం తీసుకుని రావడంతో హోస్ట్ నాగార్జున చురకలు వేశారు. ఈ నేపథ్యంలోనాగార్జున […]
సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రిస్మస్ సందర్బంగా సోషల్ మీడియాలో పెట్టిన శుభాకాంక్షల పోస్టు పై సినీనటి మాధవీలత వివాదాస్పద కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారని.. ఆయన పోస్ట్ చేసిన క్రిస్మస్ శుభాకాంక్షల పోస్ట్ కూడా అలాగే ఉందంటూ మాధవీలత సోషల్ మీడియాలో విమర్శించింది. పవన్ కళ్యాణ్ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. జనసేన సోషల్ మీడియా ఖాతాల్లో వివిధ భాషల్లో పోస్టు చేశారు. ఆ పోస్ట్ పై పవన్ అభిమాని […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ఇంకో వారంలో ముగింపునకు చేరుకోనుంది. టాప్- 5లో ఒక్కరే విన్నర్ గా నిలుస్తారు. ఇంట్లోని సభ్యుల కోసం వారి సపోర్టర్స్ ఫ్యాన్స్ అందరూ తీవ్రంగా ప్రచారాలు చేస్తున్నారు. అయితే కొందరు అభిమానులు అత్యుత్సాహం కూడా ప్రదర్శిస్తుంటారు. అందులో భాగంగానే హీరోయిన్ మాధవీలతను కొందరు అసభ్యకరంగా తిడుతూ మెసేజ్ చేస్తున్నారంటూ ఆరోపిస్తోంది. సన్నీకి సపోర్ట్ చేయండని చెప్పినందుకు కొందరి అభిమానులు ఆమెను టార్గెట్ చేశారని వాపోయింది. అంతే కాదు పరుష పదజాలంతో […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ గ్రాండ్ ఫినాలే కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ విషయంలో బిగ్ బాస్ ను మెచ్చుకున్న వారు ఉన్నారు. విమర్శించిన వారు కూడా ఉన్నారు. ఎవరు ఏలా రియాక్ట్ అయినా బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం వారి పంధాలో వాళ్లు వెళ్తున్నారు. హీరోయిన్ మాధవీలత మాత్రం బిగ్ బాస్ కు ఇంట్లోని కంటెస్టెంట్లకు గట్టిగానే సవాళ్లు విసురుతోంది. మరోవైపు తమ అభిమాన కంటెస్టెంట్ గెలవాలంటూ ప్రచారం చేస్తోంది. సిరి- […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ లో సిరి- షణ్ముఖ్ పేర్లు అయినంత ఫేమస్ బిగ్ బాస్ కూడా అయి ఉండడు. వాళ్ల మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్పో, వ్యామోహమో, ప్రేమో వాళ్లకే కాదు.. ఎవరికీ క్లారిటీ లేదు. అప్పుడే ఇష్టం అంటారు. అప్పుడే ఫ్రెండ్ షిప్ అంటారు. వీటి మీద నటి మాధవీలత మరోసారి విరుచుకుపడింది. ఇన్ స్టాగ్రామ్ పోస్టులో సిరిని ఏకిపారేసింది. అటు షణ్ముఖ్ ని కూడా సెటైరిక్ ప్రశ్నలతో ఆడుకుంది. ‘ఒక అమ్మాయిని […]
బుల్లితెర డెస్క్- బిగ్ బాస్.. ఈ రియాల్టీ షోకు ఎంత క్రేజ్ ఉందో, అంతే స్థాయిలో వివాదాలు అనుమానాలు ఉన్నాయి. బిగ్ బాస్ షో పై చాలా వివాదాలు కూడా నెలకొన్నాయి. బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి మొదలు ఇప్పుడు సాగుతున్న ఐదో సీజన్ వరకు చాలా మంది ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ రియాల్టీ షో అంతా ముందే అనుకున్న స్కిృప్ట్ ప్రకారం నడుస్తుందని, బిగ్ బాస్ లో […]