సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం అంటారు. తెరపై ఒక్కసారి కనిపిస్తే చాలు జీవితం ధన్యం అవుతుందని భావించేవారు ఎంతో మంది ఉంటారు. కానీ ఆ ఛాన్సు కొద్దిమందికే వస్తుంది.. దాంతో సొసైటీలో మంచి గౌరవం, హోదా లభిస్తుంది. అయితే కొంత మంది నటీనటులు మాత్రం డబ్బుపై వ్యామోహంతో అత్యాశకు పోతూ మోసాలకు పాల్పపడుతున్నారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ సెక్స్ రాకెట్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం […]