బాలీవుడ్ బ్యూటీ, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ .. టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణుకు థ్యాంక్స్ చెప్పింది. ఎప్పుడు వివాదాలతో వార్తలో ఉండే కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉన్నది ఉన్నట్లు మాట్లడటంలోనూ, ఫ్యాషన్ విషయంలోనూ కంగనాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎంతటి స్టార్ హీరోపై కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేయడంలో కంగనాకు సాటి ఎవరు రారు. మరి ఇలాంటి ఫైర్ బ్రాండ్ మంచు విష్ణుకు థ్యాంక్స్ చెప్పింది. కంగనా ఎందుకు విష్ణుకు థ్యాంక్స్ […]
పరువు నష్టం కేసులో కోర్టుకు మరోసారి గైర్హాజరైన బాలీవుడ్ రెబల్ కంగనా రనౌత్ అనారోగ్యం కారణంగా కంగనా కోర్టుకు హాజరు కాలేకపోయినట్టు ఆమె తరుపున లాయర్ కోర్టుకు తెలిపారు. ఆమెకు కొద్దిపాటి కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు ఈ సందర్భంగా కోర్టుకు తెలియజేయడంతో పాటు ఆమె మెడికల్ సర్టిఫికేట్ కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమెను కోర్టు హాజరు నుంచి ఈ సారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. రీసెంట్‌గా ఆమె నటించిన ‘తలైవి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలువురిని […]
డిజిటల్ డెస్క్- ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కంగనా ట్విటర్ ఖాతాను శ్వాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ట్విటర్ తెలిపింది. వివాదాస్పద వ్యాఖ్యలను పోస్ట్ చేయడం ద్వారా ట్విటర్ నియమ, నిబంధనలను కంగనా ఉల్లంఘించారని ట్విట్టర్ స్పష్టం చేసింది. విద్వేషపూరిత, అసభ్య ప్రవర్తన కారణంగా కంగనా రనౌత్ ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ట్విట్టర్ పేర్కొంది. తాజాగా పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం కంగన చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. బెంగాల్ […]