సినీ ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీల పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా సీనియర్ నటి అనురాధ.. సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. నటి, మోడల్, డాన్సర్ అయినటువంటి అనురాధ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1970 – 90ల పీరియడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఐటమ్ సాంగ్స్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ దక్కించుకున్నారు. నటిగా […]