దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఇండస్ట్రీలో కూడా వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజగా కోవిడ్ కారణంగా ప్రముఖ జర్నలిస్ట్ తుమ్మల నరసింహ రెడ్డి.. అలియాస్ టి.ఎన్.ఆర్ ఈ సోమవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. ఒక సామాన్య పోగ్రామ్ ప్రొడ్యూసర్ గా తెలుగు మీడియాలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈయన తరువాత కాలంలో మంచి టాలెంటెడ్ జర్నలిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ప్రముఖ డిజిటిల్ మీడియాలో ప్రసారమయ్యే […]
కరోనా కల్లోలం కొనసాగుతోంది. సెలబ్రెటీల నుండి సామాన్యుల వరకు ఎవ్వరిని ఈ మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే కరోనా కారణంగా ఇండస్ట్రీలో చాలా విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. “ఫ్రాంక్లీ విత్ టి.ఎన్.ఆర్” పేరుతో ప్రముఖ డిజిటిల్ మీడియా హౌస్ లో ఇంటర్వూస్ నిర్వహిస్తూ.., ఫేమస్ అయిన తుమ్మల నరసింహ రెడ్డి కరోనా కారణంగా ఈ సోమవారం ఉదయం కన్ను మూశారు. రెండు వారాల క్రితం తన అక్క […]