నెపోలియన్ ఒక తమిళ నటుడు, రాజకీయ నాయకుడు మరియు పారిశ్రామికవేత్త. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విలన్ గా నటించిన నెపోలియన్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. తెలుగులో హలో బ్రదర్, రాయలసీమ రామన్న చౌదరి, ఓయ్, సలీం వంటి సినిమాల్లో నటించారు. భారతీయ సినిమాల్లోనే కాకుండా పలు హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. సింగర్ గా కూడా తన అభిరుచిని చాటుకున్న నెపోలియన్.. రాజకీయాల్లో కూడా చక్రం తిప్పారు. కొడుకు అనారోగ్యం […]