చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా పాపులర్ నటీనటులంతా ఒక్కొక్కరుగా దూరం అవుతుండటంతో సినీ ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మరో నటుడి మరణవార్త అటు ఇండస్ట్రీని, ఇటు అభిమానులను కలవరపెడుతోంది. ప్రముఖ నటుడు కేలు.. బుధవారం(నవంబర్ 2న) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 90 సంవత్సరాలు. కాగా, పదేళ్ల క్రితం మలయాళంలో తెరకెక్కిన ‘సాల్ట్ ఎన్ పెప్పర్’ మూవీ ద్వారా కేలు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో కేలు.. […]