సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో మైదానంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. లవర్స్ ప్రపోజ్ చేసుకోవడం, ఆటగాళ్లపై ఫ్యాన్స్ తమ ప్రేమను ప్లకార్డుల ద్వారా తెలియజేయం, లిప్ లాక్ ముద్దులు పెట్టుకోవడం లాంటి ఘటనలు చరిత్రలో మనం చాలా చూశాం. కాని ఇప్పుడు చెప్పుకొబోయే వార్త గురించి మీరింత వరకు విని, చూసి ఉండరు. ఈ సంఘటన యూఏఈ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ టీ20 లీగ్ లో చోటుచేసుకుంది. బౌండరీ వెళ్తున్న బాల్ ను ఆపే […]