స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్‌కు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉత్తరాదినే కాదు దక్షిణాదిలోనూ ఆమె లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఐష్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఆమె అభిమానుల్లో కలవరం రేపుతోంది.
ఆమె పుట్టి పెరిగింది కర్ణాటకలో. కానీ ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా హీరోయిన్. ఆమె కళ్లు చూస్తే కుర్రాళ్లు ఫుల్ ఫిదా అయిపోతారు. అప్పుడెప్పుడో 1997లో మొదలైన ఆమె కెరీర్ ఇప్పటికీ అద్భుతంగా సాగుతోంది. రీసెంట్ ఆమె చేసిన ఓ పాన్ ఇండియా మూవీ.. ప్రేక్షకుల ముందుకొచ్చింది. అందులో ఆమె అందం చూసిన ఫ్యాన్స్.. వాహ్ అంటుంటే, కొందరు హీరోయిన్లు మాత్రం కుళ్లుకుంటున్నారు. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె చిన్నప్పటి ఫొటోస్ కొన్ని వైరల్ గా […]
జాతీయ స్థాయిలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ నటుడు అమితాబచ్చన్. వెండితెరపై ఆయన కనిపిస్తే చాలు ఫ్యాన్స్ కి పూనకాలే.. అలాంటి స్టార్ ఇమేజ్ ఉన్న అమితాబ్ గత కొంత కాలంగా బుల్లితెరపై పలు షోలకు హూస్త్ గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఆయన హూస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగ కరోడ్ పతి’ దేశంలోనే బిగ్గెస్ట్ షో గా నిలిచింది. మంగళవారం అమితాబ్ తన 80వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా […]
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దక్షిణాది సినిమాల హవా నడుస్తోందని అందరికీ తెలిసిందే. బాహుబలి తో మొదలైన ఈ క్రేజ్.. నిన్నమొన్నటి పుష్ప, ట్రిపులార్, కేజీఎఫ్ ఛాప్టర్ 2 వరకు కొనసాగుతూనే ఉంది. తెలుగు, కన్నడ సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. స్ట్రైట్ హిందీ సినిమాలు కూడా సాధించలేని రికార్డులు ఇప్పుడు దక్షిణాది సినిమాలు చేసి చూపిస్తున్నాయి. సౌత్ సినిమాలుక లేకపోతే కరోనా సమయంలో మేమంతా అడుక్కోవాల్సి వచ్చేదని హిందీ డిస్ట్రిబ్యూటర్లు చెప్పిన మాటలు కూడా విన్నాం. ప్రేక్షకులు […]
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌కి ఏమైంది? ఇప్పుడు బాలీవుడ్ లో జరుగుతున్న చర్చ ఇదే. ముందురోజు అభిషేక్ బచ్చన్ ముంబై ఎయిర్ పోర్ట్ లో గాయాలతో కనిపించడం, తరువాత ఆయన హాస్పిటల్ జాయిన్ కావడం, ఆ తరువాత ముంబైలోని లీలావతి ఆసుపత్రికి సినీ సెలబ్రెటీస్ క్యూ కట్టడం లాంటి వరుస ఘటనలతో అభిషేక్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అభిషేక్ కి ఏమైందో తెలియక అభిమానులు హైరానా పడిపోతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ లో […]