ఆడదంటే ఆడదానికి శత్రువు అని ఈ తల్లి కూతుళ్లు నిరూపించారు. సెలబ్రెటీ హోదాలో ఉండి సాటి ఆడదాన్ని అని చూడకుండా మరదలినే చిత్ర హింసలకు గురి చేసిందో నటి. చివరాకరకు కోర్టు వీరిని దోషులుగా తేల్చి, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే..
ఇండస్ట్రీ జనాల మీద వచ్చినన్ని పుకార్లు.. ఇక ఎవరి మీద రావు.. సామాన్యుల గురించి అంత ఈజీగా గాసిప్స్ ప్రచారం చేసే ధైర్యం కూడా చేయరు. కానీ సెలబ్రిటీల విషయంలో మాత్రం ఇలాంటి రూల్సేం వర్తించవు. ఇండస్ట్రీకి చెందిన ఏ ఇద్దరు ఆడామగా కాస్త క్లోజ్‌గా ఉన్నా సరే.. ఇక బొలేడన్ని రూమర్లు తెర మీదకు వస్తాయి. సదరు సెలబ్రిటీలు డేటింగ్‌లో ఉన్నారని.. లవ్ చేసుకుంటున్నారని.. పెళ్లి చేసుకోబోతన్నారంటూ లెక్కకు మిక్కిలి వార్తలు పుట్టుకొస్తాయి. ఈ తలనొప్పి […]