టీమిండియా ప్రధాన బౌలర్ల యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రాను పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాన్ ఘోరంగా అవమానించాడు. పాకిస్థాన్ యువ పేసర్ షాహిన్ షా అఫ్రిదీ ముందు బుమ్రా ఓ బేబీ బౌలర్ అని.. అతని ముందు బుమ్రా ఎందుకూ పనికి రాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలతో భారత క్రికెట్ అభిమానులు రజాక్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇక సీనియర్ క్రికెటర్ అయి ఉండి.. ఇద్దరు క్రికెటర్లను పోల్చుతూ.. ఒకరి అవమానిస్తూ.. వ్యాఖ్యలు చేయడం […]
ఐపీఎల్ తుది దశకు చేరుకుంది. అక్టోబరు 15న ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కేవలం రెండ్రోజుల వ్యవధిలోనే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐపీఎల్ సందర్భంగా అన్ని దేశాల ఆటగాళ్లకు యూఏఈలో ప్రాక్టీస్ అయినట్లే. ఇంగ్లాండ్, పాకిస్థాన్ లాంటి జట్లు వారి స్వదేశంలోనే సమాయత్తమవుతున్నారు. పాకిస్థాన్‌పై ఆడి పరువు పోగొట్టుకోవద్దు అంటూ తాజాగా ఆ దేశ మాజీ క్రికెటర్ రజాక్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖలను తీవ్రంగా ఖండించాడు […]