మన క్రికెటర్ కన్నుమూశారు. గత కొన్నాళ్ల నుంచి అనారోగ్యంతో సతమతమవుతున్న హైదరాబాదీ మాజీ ఓపెనర్ తుదిశ్వాస విడిచారు. దీంతో అందరూ నివాళి అర్పిస్తున్నారు.