ఈ సృష్టిలోనే ఎంతో పవిత్రమైనది ప్రేమ.. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ.. పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు.. ఉండదు. అమ్మ ప్రేమకు తారతమ్యాలు, జాతిభేదాలుండవు అని నిరూపించింది ఓ లాబ్రాడర్ డాగ్. ఈ అరుదైన ఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనా జూలో ఒక […]