కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగం చేసే ప్రజల విధానాన్ని, అలవాట్లను మార్చింది. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కే ప్రాధాన్యత ఇచ్చాయి. మరి కొన్ని కంపెనీలు ఉద్యోగాల కొత్త విధించగా, మరికొన్ని కంపెనీలు సిబ్బంది జీతాలను కూడా తగ్గించాయి. మాయదారి కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది ఉన్న ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో చాలా ఇళ్లలో ఉద్యోగ సంక్షోభం నెలకొంది. మరి, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ కొన్ని […]