Aarohitha: ప్రముఖ శాండల్‌వుడ్ నటి ఆరోహిత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బుధవారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీ రెడ్డి సమక్షంలో ఆప్ తీర్థం పుచ్చుకున్నారు. పృథ్వీ రెడ్డి పార్టీ కండువా వేసి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వసంతనగర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుందని మనసులో మాట చెప్పారు. రాష్ట్రంలో, […]